బోయినిపల్లి: అంబేద్కర్ యువజన సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

81பார்த்தது
బోయినిపల్లి: అంబేద్కర్ యువజన సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
బోయినిపల్లి మండలం విలాసాగర్ గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం నూతన కమిటీ మంగళవారం ఎన్నుకోన్నారు. అధ్యక్షుడిగా సుంకపాక విక్రం బాబు, ఉపాధ్యక్షులు జోగు శంకర్, అధ్యక్షులుగా సుంకపాక ప్రవీణ్, జోగు రవీందర్, దుమల రామస్వామి, కోశాధికారిగా సుంకపాక సురేష్, ప్రధాన కార్యదర్శులుగా కొంకటి సతీశ్, జిల్లెల్ల మధు, కార్యదర్శిగా బొడ్డు అనిల్, సలహాదారులుగా సుంకపాక లక్ష్మణ్, సతీశ్, దావా కనుకయ్య సభ్యులుగా ఎన్నికయ్యారు.

தொடர்புடைய செய்தி