జహీరాబాద్: పదేళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో అవినీతి

55பார்த்தது
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురువారం జహీరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ వికారాబాద్ లో కలెక్టర్ ను హత్య చేసేందుకు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుట్రపన్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన ఆరోపణ చేశారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలిందని, వందేళ్ల ఆర్థిక విధ్వంసానికి పాల్పడ్డారని మండిపడ్డారు.

தொடர்புடைய செய்தி