నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

53பார்த்தது
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
విద్యుత్తు లైన్ల మరమ్మతుల కారణంగా సిద్దిపేట రూరల్ మండలం చింతమడక, సీతారాంపల్లి, మాచాపూర్, నారాయణరావుపేట మండల కేంద్రం, ఇబ్రహీంపూర్, బంజేరుపల్లి, కోదండరావుపల్లి, లక్ష్మీదేవిపల్లి గ్రామాలలో నేడు శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఏడీఈ శ్రీనివాసులు తెలిపారు. రైతులు, వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.

தொடர்புடைய செய்தி