కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి

85பார்த்தது
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి
రాష్ట్ర ప్రభుత్వం వానాకాలం రైతు భరోసాను ఎగవేయడం రైతులను మోసం చేయడమేనని మాజీ ఎమ్మెల్యే వొడితల సతీశ్ కుమార్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేడ్కర్ చౌరస్తా వద్ద రైతు భరోసా తీరుపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా చేపట్టిన రాస్తారోకోలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతుభరోసా ఖరీఫ్ కు ఇవ్వడం లేదనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி