హుస్నాబాద్: రోడ్డు విస్తరణకు నిధుల మంజూరు పట్ల కృతజ్ఞతలు

68பார்த்தது
హుస్నాబాద్: రోడ్డు విస్తరణకు నిధుల మంజూరు పట్ల కృతజ్ఞతలు
కొత్తపల్లి నుండి హుస్నాబాద్ మండల కేంద్రం వరకు 4లైన్ల రోడ్డు విస్తరణలో భాగంగా నిధులు మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్ లకు శనివారం సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపే మల్లేష్ కృతజ్ఞతలు తెలిపారు. 4 లైన్ల రోడ్డు నిర్మాణం పనుల కోసం రూ. 77.20 కోట్ల నిధులు మంజూరు చేయించి ప్రయాణికుల ప్రజల కష్టాలు తీర్చినందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ కు గడిపె మల్లేశ్ కృతజ్ఞతలు తెలిపారు.

தொடர்புடைய செய்தி