నూతన చట్టాలతో మహిళలకు మరింత రక్షణ

69பார்த்தது
నూతన చట్టాలతో మహిళలకు మరింత రక్షణ
నూతన చట్టాలతో మహిళలకు మరింత రక్షణ ఏర్పడుతుందని సిద్దిపేట పోలీసు కమిషనర్ అనురాధ అన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇటీవల 28మంది ఈవ్ టీజర్లను పట్టుకుని కౌన్సెలింగ్ నిర్వహించి, వారిపై కేసులు నమోదు చేశామన్నారు. సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్ డివిజన్ల వారీగా షీటీమ్స్ పనిచేస్తున్నాయన్నారు. మహిళలు, బాలికలు అత్యవసర సమయంలో డయల్ 100కు కాల్ చేయాలని సూచించారు.

தொடர்புடைய செய்தி