పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి

74பார்த்தது
పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. గాంధీ జంక్షన్ సుందరీకరణ పనులకు శంఖు స్థాపన చేశారు. అనంతరం వికలాంగులకు స్కూటీ లను అందజేశారు. హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ చెరువు మొత్తం సమీపంలో ప్రియదర్ గ్రీన్ ఎన్విరాన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఎకరం స్థలంలో ఒక కోటి పది లక్షల వ్యయంతో నిర్మించిన మానవ వ్యర్ధాల శుద్ధికరణ ప్లాంటును ప్రారంభించారు.

தொடர்புடைய செய்தி