హుస్నాబాద్: 250 పడకల ఆసుపత్రి మంజూరీకి కృతజ్ఞతలు తెలిపిన రాజు

71பார்த்தது
హుస్నాబాద్: 250 పడకల ఆసుపత్రి మంజూరీకి కృతజ్ఞతలు తెలిపిన రాజు
హుస్నాబాద్ లో 250 పడకల ఆసుపత్రి మంజూరీ పట్ల ప్రముఖ సామాజిక కార్యకర్త పిడిశెట్టి రాజు శుక్రవారం హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రజా పాలనలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ప్రత్యేక కృషితో హుస్నాబాద్ లో 250 పడకల ఆసుపత్రిని మంజూరి చేసిన ముఖ్యమంత్రికి, మంత్రి దామోదర రాజనర్సింహలకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

தொடர்புடைய செய்தி