హుస్నాబాద్: ప్రమాద భీమా చెక్కు అందచేసిన మంత్రి పొన్నం ప్రభాకర్

83பார்த்தது
హుస్నాబాద్: ప్రమాద భీమా చెక్కు అందచేసిన మంత్రి పొన్నం ప్రభాకర్
గాయత్రి బ్యాంక్ ఖాతాదారుడైన బోయిని అజయ్ ప్రమాదవశాత్తు మరణించడం వలన అతని యొక్క తల్లి బోయిని అనసూర్యకు ఒక లక్ష రూపాయల ప్రమాద భీమా చెక్కు రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా గురువారం అందించడం జరిగినది. ఈ కార్యక్రమంలో గాయత్రి బ్యాంక్, హుస్నాబాద్ మేనేజర్ నారోజు రామకృష్ణ, బ్యాంక్ సిబ్బంది పాల్గొనడం జరిగింది.

தொடர்புடைய செய்தி