బతుకమ్మ పండగను అంగరంగ వైభవంగా జరుపుకోవాలి: మంత్రి

53பார்த்தது
బతుకమ్మ పండగను అంగరంగ వైభవంగా జరుపుకోవాలి: మంత్రి
పూలతో పూజించే సద్దుల బతుకమ్మ వేడుకల సందర్భంగా మహిళలకు హుస్నాబాద్ ఎమ్మెల్యే రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను దేశవిదేశాలకు చాటి చెప్పే బతుకమ్మ పండగను అంగరంగ వైభవంగా జరుపుకోవాలని కోరారు. నిండుకుండలా ఉన్న చెరువుల వద్ద బతుకమ్మలను నిమజ్జనం చేసే సమయంలో మహిళలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

தொடர்புடைய செய்தி