ప్రమాదాల నివారణకు రోడ్డు భద్రతా కమిటీల భాగస్వామ్యం అవసరము

62பார்த்தது
ప్రమాదాల నివారణకు రోడ్డు భద్రతా కమిటీల భాగస్వామ్యం అవసరము
ప్రమాదాల నివారణకు రోడ్డు భద్రతా కమిటీల భాగస్వామ్యం అవసరమని ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ అన్నారు. దుద్దెడ శివారులో రాజీవ్ రహదారిపై ఉన్న టోల్ ప్లాజా నుంచి బెజ్జంకి పోలీస్టేషన్ పరిధిలోని దేవక్కపల్లి శివారు వరకు రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్న ప్రదేశాలను ఆయన సిబ్బందితో కలిసి పరిశీలించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆర్అండ్ బీ అధికారులతో సమీక్షించారు. ఏసిపి మాట్లాడుతూ రహదారుల ఏర్పడిన గుంతలను పూడ్చివేయాలన్నారు.

தொடர்புடைய செய்தி