నిరుపేదలకు వరం ముఖ్యమంత్రి సహాయనిధి

83பார்த்தது
నిరుపేదలకు వరం ముఖ్యమంత్రి సహాయనిధి
గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామానికి చెందిన పలువురికి మాజీ ముఖ్యమంత్రి, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుల సహకారంతో గతంలో అనారోగ్యంతో బాధపడి ఉండగా వారికి హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం సోమవారం సీఎమ్మార్ఎఫ్ నిధుల నుండి మంజూరు అయిన చెక్కులను లబ్ధిదారులకు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ అందజేశారు. ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు ఒక వరం లాంటిదని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி