సిద్దిపేట: డ్రంక్ అండ్ డ్రైవ్ లో 24 మందికి జరిమానా

52பார்த்தது
సిద్దిపేట: డ్రంక్ అండ్ డ్రైవ్ లో 24 మందికి జరిమానా
మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారికి సిద్దిపేట కోర్టు జరిమానా విధించింది. ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట పట్టణంలోని పలు ప్రాంతాల్లో తమ సిబ్బందితో కలిసి వారం క్రితం నిర్వహించిన వాహన తనిఖీల్లో 24 మంది వాహనదారులు పట్టుబడ్డారు. వారిని సిద్దిపేట కోర్టులో హాజరుపర్చగా విచారణ జరిపిన న్యాయమూర్తి, రూ. 44, 500 జరిమానా విధించినట్లు తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దన్నారు.

தொடர்புடைய செய்தி