గ్రంథాలయాల సమస్యలు పరిష్కరిస్తాము

61பார்த்தது
గ్రంథాలయాల సమస్యలు పరిష్కరిస్తాము
గ్రంథాలయాల సమస్యలు పరిష్కరిస్తామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన దుబ్బాక పట్టణంలోని గ్రంథాలయాన్ని సందర్శించి వసతులను, రిజిస్టర్లను, పుస్తకాలను పరిశీలించి, పాఠకులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుబ్బాకలో గ్రంథాలయ నూతన భవనానికి రూ. 2 కోట్ల నిధులు మంజూరయ్యాయని, త్వరలోనే స్థల సేకరణ చేస్తామన్నారు.

தொடர்புடைய செய்தி