ప్రభుత్వం బతుకమ్మ పండుగ చీరలు ఇవ్వలేక సొంతంగా తెచ్చుకుంటున్న మహిళలు

64பார்த்தது
ప్రభుత్వం బతుకమ్మ పండుగ చీరలు ఇవ్వలేక సొంతంగా తెచ్చుకుంటున్న మహిళలు
దుబ్బాక: తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు చంద్రశేఖర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళలకు బతుకమ్మ పండుగ చీరలు అందించారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది కానీ బతుకమ్మ పండుగ చీరలు ఇవ్వలేకపోతుందని మహిళలే గ్రూపులుగా చేరి సొంతంగా తన కష్టం చేసిన డబ్బులతో శుక్రవారం చీరలు తెచ్చుకొని బతుకమ్మను జరుపుకుంటున్నారు.

தொடர்புடைய செய்தி