దుబ్బాక మండల నూతన తహశీల్దార్ గా సంజయ్ కుమార్

67பார்த்தது
దుబ్బాక మండల నూతన తహశీల్దార్ గా సంజయ్ కుమార్
సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండల నూతన తహశీల్దార్ గా పదవి బాధ్యతలు చేపట్టిన ఈ. సంజయ్ కుమార్ ని శనివారం కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్, దుబ్బాక మండలం పిఎసిఎస్ వైస్ చైర్మన్ కాల్వ నరేష్, కిసాన్ సెల్ జిల్లా నాయకులు మల్లుగారి రామచంద్రారెడ్డి, ఎస్సీ సెల్ నాయకులు తునికి సురేష్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி