బహుజన సమాజ్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ నూతన కమిటీని మంగళవారం ఎన్నుకోవడం జరిగింది.ఈ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగంపల్లి యాదగిరి, జిల్లా అధ్యక్షుడు కటికల ఓం ప్రకాష్, జిల్లా ఉపాధ్యక్షులు ఈర్ల మల్లేశం ముదిరాజ్, వీరి ఆధ్వర్యంలో దుబ్బాక నియోజకవర్గం అధ్యక్షుడుగా సుద్దాల రాజు రజక, ఉపాధ్యక్షులుగా బండ నర్సింలు, నియోజకవర్గ ఇన్చార్జ్లుగా మోతే నర్సింలు, లను నియమించడం జరిగిందని తెలిపారు.