సిద్ధిపేట: పంచాయతీ కార్యదర్శులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలి

77பார்த்தது
సిద్ధిపేట: పంచాయతీ కార్యదర్శులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలి
పంచాయతీ కార్యదర్శులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా పంచాయతీ అధికారిణి దేవకిదేవి అన్నారు. సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండల ప్రజా పరిషత్ లో దుబ్బాక, మిరుదొడ్డి, దౌల్తాబాద్, తొగుట మండలాల పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ పల్లెల్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా మిషన్ భగీరథ నీటిని అందించాలన్నారు. సమావేశంలో డీఎల్పీవో మల్లికార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி