దుబ్బాక: అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు

78பார்த்தது
దుబ్బాక: అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు
ఉపాధి హామీ పథకం కింద పలు గ్రామాల్లో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనుల్లో పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయి సహాయకులు అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని డీఆర్డీఏ అదనపు పీడీ బాలకృష్ణ అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో 2023-24 సంవత్సరానికిగాను ఉపాధి హామీ పథకం 15వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. దాదాపు 36 అంశాలతో కూడిన రికార్డులను పరిశీలించారు.

தொடர்புடைய செய்தி