సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డుకు చెందిన ఎస్సి కాలనీకి చెందిన చెక్కపల్లి లక్ష్మణ్ భారతి కూతురు వివాహం నిమిత్తం 50 కేజీల బియ్యంని శుక్రవారం ఒకటో వార్డు కౌన్సిలర్ నిమ్మ రజిత యాదగిరి వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షుడు రాజమల్లు, ఉపాధ్యక్షుడు జోగయ్య, లింగయ్య, రాజమల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.