దుబ్బాక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను నియోజకవర్గ ఇన్ ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అందజేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ ను అర్హులైన లబ్ధిదారులు, మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చెరుకు శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళ నాయకురాలు, తదితరులు పాల్గొన్నారు.