దుబాక: ఐదు గ్యారంటీలు ప్రజలకు అందించే వరకు పోరాడతాం

69பார்த்தது
దుబాక: ఐదు గ్యారంటీలు ప్రజలకు అందించే వరకు పోరాడతాం
రాష్ట్రంలోని ప్రజలకు అణగారిన, పేద ప్రజలైన బీసీ, ఎస్సీ, ఎస్టీలకు నాణ్యమైన ఉచిత విద్య, నాణ్యమైన వైద్యం అందించి, ఉపాధి కల్పించడం కోసం ధర్మ సమాజ్ పార్టీ ధర్మ యుద్దం చేయబోతుందని జిల్లా అధ్యక్షులు బోయిని సదన్ మహారాజ్ అన్నారు. శనివారం ధర్మసమాజ్ పార్టీ సిద్ధిపేట జిల్లా కమిటి ఆధ్వర్యంలో మాట్లాడుతూ విద్య, వైద్యం, ఉపాది, భూమి, ఇల్లు ఐదు గ్యారంటీలను ప్రజలకు అందించే వరకు రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడతామని తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி