దుబ్బాక ప్రభుత్వ ఐటిఐలో ఈనెల 11న పీఎం నేషనల్ అప్రెంటిస్ షిప్ మేళా నిర్వహించునున్నట్లు ఐటిఐ ప్రిన్సిపాల్ కనకయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. సిద్దిపేట జిల్లా పరిధిలోని ఐటిఐ పూర్తి చేసుకున్న యువతీ, యువకుల కోసం నిర్వహిస్తున్న అప్రెంటిస్ షిప్ మేళాలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు.