SHOCKING VIDEO: మహిళల టాయిలెట్ లో పాముల కుప్ప

60பார்த்தது
తమిళనాడులోని కాలేజీ బాత్‌రూమ్‌లో పాములు ప్రత్యక్షమయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తిరువణ్ణామలైలోని అరిగ్నర్ అన్నా కాలేజీలోని మహిళల టాయిలెట్‌లో పదుల సంఖ్యలో పాములు కనిపించాయి. ఇది చూసిన విద్యార్థులు నివ్వెరపోయారు. ఈ కళాశాలలో దాదాపు 8,500 మంది విద్యార్థులు చదువుతున్నారు.

தொடர்புடைய செய்தி