జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు

71பார்த்தது
జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై కేసు నమోదైంది. తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ ఓ డ్యాన్సర్ రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తనపై అత్యాచారం చేయడంతో పాటు గాయపరిచాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో పోలీసులు జానీ మాస్టర్‌పై కేసు నమోదు చేశారు.

தொடர்புடைய செய்தி