కేరళలో ఎంపాక్స్ రెండో కేసు నమోదు

83பார்த்தது
కేరళలో ఎంపాక్స్ రెండో కేసు నమోదు
కేరళలో శుక్రవారం రెండో ఎంపాక్స్ కేసు నమోదైంది. ఎర్నాకుళం ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి పరీక్షల్లో వైరస్ పాజిటివ్ వచ్చినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే, ఏ స్ట్రెయిన్ అనే విషయం ఇంకా నిర్ధారణ అవ్వలేదు. వ్యక్తి పరిస్థితి నిలకడగా ఉందని, వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. సెప్టెంబరు 18న కేరళలోని మలప్పురంలో యూఏఈ నుంచి వచ్చిన వ్యక్తికి వైరస్ పాజిటివ్ గా తేలడంతో తొలి కేసు నమోదైంది.
Job Suitcase

Jobs near you