జహీరాబాద్: సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు

62பார்த்தது
జహీరాబాద్: సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు
దసరా సెలవుల్లో ఇంటర్మీడియట్ తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఇంటర్ అధికారి గోవిందారం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. జనన 14వ తేదీన ఇంటర్ కళాశాలలకు సెలవులు ప్రకటించినట్లు చెప్పారు. ఎవరు కూడా సెలవుల్లో తరగతులు నిర్వహించవద్దని సూచించారు.

தொடர்புடைய செய்தி