జహీరాబాద్: ఆదాని కేసుతో బీజేపీకి సంబంధం లేదు ఎంపీ

50பார்த்தது
జహీరాబాద్: ఆదాని కేసుతో బీజేపీకి సంబంధం లేదు ఎంపీ
అమెరికాలో ఆదానిపై కేసుతో బీజేపీకి సంబంధం లేదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. జహీరాబాద్ లో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలిసి తెలియకుండా రాహుల్ గాంధీ మాట్లాడంతోనే పప్పు అని పిలుస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆదానితో వ్యాపారాలు చేస్తున్నారని ఆరోపించారు. అబద్ధాల పునాదులపై నిర్మిస్తున్న కాంగ్రెస్ ప్రజాక్షేత్రంలో నిలవలేదని తెలిపారు.

தொடர்புடைய செய்தி