ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు: సిపిఎం

84பார்த்தது
ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు: సిపిఎం
మంజీర నది జలాలు సంగారెడ్డి ప్రజల హక్కు అని నారాయణఖేడ్ ప్రాంత ప్రజలకు సాగు తాగు ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అతిమేల మానిక్ జి సాయిలు అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఎం రాజులేని పోరాటాలు నిర్వహిస్తుందని అన్నారు. కేంద్రం బిజెపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని అన్నారు.

தொடர்புடைய செய்தி