మల్లికార్జున స్వామిని దర్శించుకున్న మంత్రి దామోదర్ దంపతులు

61பார்த்தது
శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబిక మల్లిఖార్జున స్వామినీ ఆందోల్ ఎమ్మెల్యే,రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ బుధవారం తన కుటుంబ సభ్యులు త్రిష-మణికంఠలతో కలిసి దర్శించుకున్నారు. బుధవారం తెల్లవారుజామున మంత్రి దామోదర్ రాజనర్సింహ తన కుటుంబ సభ్యులతో దేవస్థానంకి చేరుకోగానే ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం, స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు.

தொடர்புடைய செய்தி