గడప గడప కు జంగం గోపి అన్న భరోసా

1183பார்த்தது
గడప గడప కు జంగం గోపి అన్న భరోసా
జహీరాబాద్ నియోజకవర్గం లోని న్యాల్కల్ మండలం లో చాల్కి గ్రామంలో బిజెపి కార్యకర్త అయినటువంటి నర్సింలు కుటుంబంలో వారి అమ్మగారు మరణించింది. అని తెలుసుకొని దానికి కారణంగా నాయకుడు జంగం గోపి ఆ కుటుంబానికి 5000 ఆర్థిక సాయం నేను అందుబాటులో లేను మీరు అందించమని జంగం గోపన్న యువ సైన్యం సభ్యులను ఆదేశించారు. ఇలాంటి అద్భుతమైన పనులు చేస్తున్న జంగం గోపన్న జహీరాబాద్ లో ఎమ్మెల్యే గా ఉండాలని ప్రతి గడప జంగం గోపి అన్నానే కోరుకుంటున్నారని పలువురు అంటున్నారు ఈ కార్యక్రమంలో జంగం గోపన్న యువ సైన్యం సభ్యులు. మనోజ్ యాదవ్. వాసు మడివల్. నందు స్వామి పాల్గొన్నారు మరియు గ్రామస్తులు ప్రభాకర్ ముదిరాజ్, శివశంకర్, రాజు, రాములు, రాజు రెడ్డి, సచిన్, రవి, రాజు, బీమ్ తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி