ప్రజల సమస్యల పరిష్కారమే దేహంగా పని చేస్తున్న సిపిఐ పార్టీ

71பார்த்தது
ప్రజల సమస్యల పరిష్కారమే దేహంగా పని చేస్తున్న సిపిఐ పార్టీ
నారాయణఖేడ్ నియోజకవర్గంలో నిరంతరం స్పందిస్తూ సమస్యలే పరిష్కారం ధ్యేయంగా నిరంతరం ప్రజల్లో ఉంటూ పని చేస్తున్న పార్టీ సిపిఐ అన్నారు. ఈ సందర్భంగా సిపిఐ డివిజన్ కార్యదర్శి ఎన్ ఆనంద్ మాట్లాడుతూ గత పది ఏళ్ల పాలన ప్రజలను గాలికి వదిలేసి ప్రజల సమస్యలు పరిష్కరించకుండా గాలికి వదిలేసిన పరిస్థితి ఉందని అన్నారు.

தொடர்புடைய செய்தி