ఝరాసంగం మండలం వనంపల్లి గ్రామంలో బుధవారం గ్రామ పంచాయితీ కార్యదర్శి రవికుమార్ ఆధ్వర్యంలో ఇంటింటా సమగ్ర సర్వే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ కొప్సన్ మెంబర్ ఇస్మాయిల్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నవీన్ పాటిల్, నర్సింలు పాటిల్, కె. నవీన్, సుభాష్, యేసయ్య, యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.