ప్రమాదకరంగా మారిన ప్రధాన రహదారి

79பார்த்தது
ప్రమాదకరంగా మారిన ప్రధాన రహదారి
జహీరాబాద్ నారాయణఖేడ్ వెళ్లే రోడ్డు లోని కల్వర్టు దెబ్బతిని ప్రమాదకరం మారిందని వాహనదారులు వాపోతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద నీటి ప్రవాహం వలన కల్వర్టు పూర్తిగా దెబ్బతిన్నాయని స్థానికులు శనివారం తెలిపారు. సంబంధించిన ఆర్ అండ్ బి అధికారులు త్వరలోనే మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி