విధి నిర్వహణలో అంకేతభావంతో పనిచేసే పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఎస్పి రూపేష్ సూచించారు. కంది మండలం బేగంపేటలోని పోలీస్ శిక్షణ కేంద్రాన్ని మంగళవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ పోలీస్ శాఖలో ఉద్యోగం అంటే ఎన్నో సవాళ్లతో కూడుకుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీటీసీ ప్రిన్సిపల్ సంజీవరావు, వైస్ ప్రిన్సిపల్ రమేష్, ఆర్ఐ శ్రీనివాస్ పాల్గొన్నారు.