కర్మాగారాలు చెరకుకు మద్దతు ధర అందించాలని ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో కర్మాగారాలు, రైతు సంఘాల నాయకులతో బుధవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ, చెరకుకు మద్దతు ధర 3682 రూపాయలను ప్రభుత్వం ప్రకటించిందని చెప్పారు. టన్నుకు రూ 4500 మద్దతు ధర ఇవ్వాలని రైతు సంఘాల నాయకులు కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మాధురి, సిడిసి చైర్మన్ రామ్ రెడ్డి, కెన్ కమిషనర్ రాజశేఖర్ పాల్గొన్నారు.