కస్తూర్భా పాఠశాలల్లో ఉద్యోగాల కోసం సర్టిఫికెట్ల పరిశీలన సమగ్ర శిక్ష కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. 5 కౌంటర్ల ద్వారా వారి సర్టిఫికెట్లను పరిశీలించారు. జిల్లా బాలికల అభివృద్ధి అధికారి సుప్రియ సర్టిఫికెట్ల పరిశీలన చేసే విధానాన్ని పర్యవేక్షించారు. మొత్తం 126 మంది వర్జిన్ సర్టిఫికెట్లను పరిశీలించారు.