కలెక్టర్ కార్యాలయంలోని ఆవరణను క్రాంతి బుధవారం ఆకస్మికంగా పరిశీలించారు. కార్యాలయం ఆవరణలో అపరిశుభ్రంగా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కలెక్టరేట్ చెట్టు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. నో పార్కింగ్ జోన్లో వాహనాలు పెడితే పెనాల్టీలు విధించాలని సూచించారు. కలెక్టర్ వెంట అధికారులు పాల్గొన్నారు.