చెట్ల మొక్కల నరికివేత, మెయింటెనెన్స్ కారణంగా సంగారెడ్డి టౌన్-2 పరిధిలో మంగళవారం విద్యుత్ కోత విధిస్తున్నట్లు ఏఈ స్వామి ఓ ప్రకటనలో తెలిపారు. ఉ. 10 నుంచి మ. 2 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని పేర్కొన్నారు. వసంత నగర్, ఓడిఎఫ్ కాలనీ, ప్రగతి నగర్, బృందావన్ కాలనీ, ద్వారక నగర్, శ్రీ చక్ర వెంచర్ ప్రాంతాల్లో విద్యుత్ కోత ఉంటుందని చెప్పారు.