సంగారెడ్డి: పెండింగ్ లో ఉన్న ఉపకార వేతనాలు విడుదల చేయాలి

53பார்த்தது
సంగారెడ్డి: పెండింగ్ లో ఉన్న ఉపకార వేతనాలు విడుదల చేయాలి
విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రజనీ కాంత్ డిమాండ్ చేశారు. సంగారెడ్డిలో శుక్రవారం కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ విద్యారంగాన్ని ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని అన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி