సంగారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రిలో జిల్లా టాస్క్‌ఫోర్స్ కమిటీ సభ్యులు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రితో పాటు మారుతి నగర్ పిహెచ్సి, చింతలపల్లి బస్తీ దవాఖానలో తనిఖీలను చేపట్టారు. ఈ తనిఖీల్లో జిల్లా వైద్యాధికారి డాక్టర్ గాయత్రీ దేవి, అసిస్టెంట్ ప్రొఫెసర్ అలేఖ్య ఉన్నారు.