బతుకమ్మ పండుగ సందర్భంగా సంగారెడ్డిలోని మహబూబ్ సాగర్ చెరువు కట్టపై గురువారం 26 ఫీట్ల భారీ బతకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 5. 5 టన్నుల పూలు, 3. 50 టన్నుల స్టీలు ఉపయోగించి నీ భారీ బతకమ్మను రూపొందించారు. రాష్ట్రంలోని అతిపెద్ద భారీ బతకమ్మను రూపొందించినట్లు టేపేసేసి రాష్ట్ర కార్యదర్శి అనంత కిషన్ తెలిపారు.