సదాశివపేటలో బిజెపి సభ్యత్వానికి మంచి స్పందన

65பார்த்தது
సంగారెడ్డి నియోజకవర్గంలో బిజెపి సభ్యత్వానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజేశ్వర రావు దేశ్పాండే అన్నారు. సదాశివపేట పట్టణంలో సోమవారం పార్టీ సభ్యత్వ సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులవుతున్న ప్రజలు స్వచ్ఛందంగా సభ్యత్వం తీసుకుంటున్నారని చెప్పారు. జిల్లా అధ్యక్షురాలు గోదావరి, ఉపాధ్యక్షుడు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி