గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా రాయికోడ్ మండలం నాగ్వార్ గ్రామానికి చెందిన న్యాయవాది అంజయ్యను నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన మాట్లాడుతూ తనను గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా నియమించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు కృతజ్ఞతలు తెలిపారు.