ప్రభుత్వ డిగ్రీ కళాశాల ముందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన

69பார்த்தது
ప్రభుత్వ డిగ్రీ కళాశాల ముందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన
విద్యార్థులకు ఉపకార వేతనాలు రియంబర్స్మెంట్ చెల్లించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సంగారెడ్డి లోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ముందు గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కార్యదర్శి మహేష్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థుల ఉపకార వేతనాలు విడుదల చేయకపోవడం అన్యాయమని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు దుర్గా రెడ్డి, అభిషేక్, కుమార్, సాయి, రాజ్ కుమార్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி