కంది: శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల సేవలు మరువలేనిది

60பார்த்தது
శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల సేవలు ఎప్పటికీ మర్చిపోలేమని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. కంది మండలం చిదృప్ప గ్రామంలోని పోలీస్ శిక్షణ కేంద్రంలో శిక్షణ పూర్తి చేసుకున్న పోలీస్ కానిస్టేబుళ్ల ముగింపు కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఆమె కొత్తగా విధుల్లో చేరే పోలీసులు ఆ శాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అంతకు ముందు కలెక్టర్ వల్లూరు క్రాంతి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

தொடர்புடைய செய்தி