హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం చెట్టు గోడ కడితే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్ అన్నారు. సంగారెడ్డి లోని సంఘ భవనంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అంబేద్కర్ విగ్రహం వద్ద యదావిధిగా ఉంచాలని కోరారు. సమావేశంలో విజయరావు, మోహన్ పాల్గొన్నారు.