కంది: ఐఐటీలో హాఫ్ మారథాన్ పోటీలు

57பார்த்தது
కంది: ఐఐటీలో హాఫ్ మారథాన్ పోటీలు
కంది పరిధిలోని ఐఐటిలో రన్నర్స్ క్లబ్ ఆధ్వర్యంలో పేరుతో పరుగు పోటీలు నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ ప్రొఫెసర్ బిఎస్ మూర్తి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గలవారు ఈనెల 31వ తేదీ లోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. డిసెంబర్ 1 వ తేదీన అయ్యేటి క్యాంపస్ ఆవరణలో ఉదయం 5 గంటలకు 21. 1 కిలోమీటర్ల హాఫ్ మారథాన్, ప్రతి పాయింట్ ఐదు కిలోమీటర్ల పొరుగు పోటీలు జరుగుతాయని చెప్పారు.

தொடர்புடைய செய்தி