సంగారెడ్డి: గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషి

51பார்த்தது
సంగారెడ్డి: గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషి
గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. దర్తి అభ భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి శుక్రవారం పూలమాల వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం ఆయన ఎంతో కృషి చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, అధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி