ఖైదీలకు ఉచిత న్యాయసహాయం అందిస్తాం: జిల్లా జడ్జి

68பார்த்தது
ఖైదీలకు ఉచిత న్యాయసహాయం అందిస్తాం: జిల్లా జడ్జి
ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందించేందుకు న్యాయవాదిని నియమిస్తామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవాని చంద్ర అన్నారు. కంది లోని సెంట్రల్ జైలును గురువారం అకస్మికంగా పరిశీలించారు. జైలులోని వంటగది, ఖైదీల బ్యారక్ గదులను పరిశీలించారు. ఖైదిలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జైలులోని లీగల్ ఎయిడ్ క్లినిక్ ను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రమేష్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி